ఒక బ్లాగ్ మొదలు పెట్టి, దాంట్లో మెసేజెస్ పోస్ట్ చెయ్యడం ఇంత కష్టం అని అస్సలు అనుకోలేదు. నిజం. నాకు ఒక ఫుల్ డే పట్టింది ఏమి వ్రాయాలో తెలియక. కాని అందరి సపోర్ట్ వుంటే ఐ guess కొంచం బానే maintain చెయ్యవచ్చు దీనిని. Looking forward for all your cooperation and contribution. Basic Idea ఏంటంటే, ఈ బ్లాగ్ ద్వారా మనమంతా ఒకేసారి అందరితో కమ్యూనికేషన్ లో ఉండొచ్చు, సులువుగా గ్రీటింగ్స్ అండ్ విషెస్ చెప్పొచ్చు, ఏవైనా photos or videos share చేసుకోవచ్చు. Family tree maintain చెయ్యడానికి అందరూ బాగా contribute చెయ్యాలి. దాంట్లో చాల details మిస్సింగ్. So మీ పర్సనల్ details ఎంతవరుకు ఇద్దాం అనుకుంటున్నారో మీరే upload చెయ్యండి. I guess that would make everyone comfortable. Looking forward for your responses.
Vasu
PS: We (Srinu, Bhargav and myself) would be uploading our old photographs in a short while. If you have any such photos or others you wish to post here please share them.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.